Raja Raja Chora Movie Trailer | Filmibeat Telugu

2021-08-18 23

Raja Raja Chora is an upcoming Telugu movie scheduled to be released on 19 Aug, 2021. The movie is directed by Hasith Goli and will feature Sree Vishnu, Megha Akash, Sunainaa and Ravi Babu as lead characters. Other popular actors who were roped in for Raja Raja Chora are Tanikella Bharani and Ajay Ghosh.
#RajaRajaChora
#SreeVishnu
#MeghaAkash
#Sunainaa
#RaviBabu
#Tollywood

హీరో శ్రీవిష్ణు నటించిన ‘రాజ రాజ చోర’ చిత్రం ట్రైలర్‌ ఇట్టవలే విడుదలైంది ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆగస్టు 19న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తోందని భావిస్తున్నారు. శ్రీవిష్ణు కామెడీ, హీరోయిన్ మేఘా ఆకాశ్ అందం.. ఈ చిత్రానికి హైలెట్‌ కానున్నాయి.